జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపుపై విచారణ నేటికి వాయిదా : హైకోర్టు

జీహెచ్‌ఎంసీ డివిజన్ల సంఖ్యను150 నుంచి 300కు పెంచుతూ విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.