జీ7 సమ్మిట్‌కి హాజరుకానున్న మోదీ.. ప్రపంచ నేతలతో కీలక భేటీ

ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ 7 సమ్మిట్‌లో ఈ రోజు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇప్పటికే ఎవియన్ నగరానికి చేరుకున్న మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు సాదర స్వాగతం పలికారు. ఈ సదస్సులో పాల్గొననున్న మోదీ.. ఆ తర్వాత ప్రపంచ నేతలతో భేటీ కానున్నారు. కెనడా, బ్రిటన్ ప్రధానులతో పాటు యూఏఈ అధ్యక్షుడితో సమావేశం కానున్నారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇచ్చే డిన్నర్‌కు హాజరవుతారు. జూన్ 17న ట్రంప్‌తో కీలక భేటీలో పాల్గొంటారు.