‘టీఆర్ఎస్’ పేరుపై కొత్త ట్విస్ట్.. అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్.. కవిత పార్టీకి బ్రేక్ పడుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి (BRS) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం (ECI) ఆమోదించడంపై పింక్ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ అంశంపై వివిధ వ్యక్తులు, సంస్థలు, రాజకీయ వర్గాల నుంచి 600కుపైగా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది.