టీఎంసీ రెబల్స్ ఊహించని ట్విస్ట్.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీతో విలీనం ప్రకటన

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సుమారు 20 మంది టీఎంసీ రెంబల్ ఎంపీలు త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ‌తో విలీనమవుతున్నట్టు ప్రకటించారు.