టాడి ఫెస్టివల్ ను రద్దు చేస్తున్నం.. ప్రభుత్వం ఎల్లప్పుడూ గీత కార్మికుల పక్షమే: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: కల్లు అమ్మడం గీత కార్మికుల సంప్రదాయ హక్కు అని, దాన్ని ఎవరైనా హరించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.