టార్గెట్ జూబ్లీహిల్స్..! సర్వేలన్నీ కాంగ్రెస్ కు అనుకూలమే

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ఇన్ చార్జి మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు