టూరిజంలో పెట్టుబడులు పెట్టండి.. ప్రోత్సాహకాలు ఇస్తాం: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తామన్నారు.