ట్రైన్ టాయిలెట్‌లో టికెట్ లేని ప్రయాణికులు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ రియాక్షన్ ఇదే!

రైళ్లలో ప్రయాణం చేయాలంటేనే పెద్ద సాహసం అని చెప్పొచ్చు. రిజర్వేషన్ కోచ్‌లలో కూడా టిక్కెట్ లేకుండా ఎక్కే ప్రయాణికులు ఎక్కువయ్యారు. బిహార్‌లో ఓ ప్రయాణికుడు రిజర్వేషన్ కోచ్ టాయిలెట్‌ను ఉపయోగించుకోవాలని చూడగా.. ఆ టాయిలెట్ లోపల కూడా ప్రయాణికులు నిండిపోయారు. సర్దుకోవాలని అడిగినా వారు కనీసం స్పందించకపోవడంతో వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి రైల్వే సేవ వెంటనే స్పందించి.. ప్రయాణికుడి నుంచి వివరాలు సేకరించింది.