ట్రిపుల్ ఆర్ మరింత లేట్!..కొత్త స్కీమ్‌లోకి రీజినల్ రింగ్ రోడ్ నార్త్ పనులు

రాష్ట్రాభివృద్ధిలో ఎంతో కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నార్త్ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. ఈ రోడ్డు పనులను కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌లోకి మార్చింది. మొన్నటిదాకా భారత్‌మాల ప్రాజెక్ట్‌లో ఉన్న ట్రిపుల్ ఆర్ వర్క్స్‌ను ఇప్పుడు పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కిందకు మార్చారు.