ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో మూడుసార్లు వీసా తిరస్కరణకు గురైన ట్రంప్ మెచ్చిన భారతీయ సీఈఓ

ఒకప్పుడు అమెరికాలోకి ఉన్నత విద్య కోసం మూడు యూనివర్సిటీల్లో సీట్లు వచ్చి, అడ్మిషన్లు ఖరారైనా.. వీసా రిజెక్ట్ అయ్యింది. మూడుసార్లు ఇలా జరిగింది. ఆయన తండ్రి అమెరికా కాన్సులర్‌ అధికారిని నిలదీసి.. తన కుమారుడికి వీసా నిరాకరించడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు. ఇది 50 ఏళ్ల కిందట మాట. అదే విద్యార్థి నేడు భారత్-అమెరికాల మధ్య సెమీ కండక్టర్ సంబంధాలను శాసించే స్థాయికి చేరడం ఒక గొప్ప ప్రతీక.