టోల్ బూత్ ను ఢీకొన్న LPG గ్యాస్ ట్యాంకర్... భారీ పేలుడు.. 24 సెకన్ల వీడియోలో విధ్వంసం..

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలోLPG గ్యాస్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ఒక టోల్ బూత్‌ను ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి