టీవీకే ప్రభుత్వంపై వీడియోలు.. యూట్యూబర్ అరెస్ట్!

మదురై: టీవీకే ప్రభుత్వం, సీఎం విజయ్‌‌‌‌తో పాటు పలువురు మంత్రులపై విమర్శలు చేస్తూ వీడియోలు, పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ మరిదాస్‌‌‌‌ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.