Meerut Couple Divorce : హనీమూన్కు కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చిన భర్త.. విడాకులు ఇచ్చిన భార్య.. భర్త మాత్రం..

Meerut Couple Divorce : యూపీలోని మీరట్లో భార్యాభర్తల విచిత్రమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హనీమూన్కు భార్యతోపాటు తన కుటుంబ సభ్యులను భర్త తీసుకెళ్లాడు. దీంతో హనీమూన్ నుంచి తిరిగొచ్చిన తరువాత భర్తకు భార్య విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.