టీవీకే సర్కారుపై విమర్శలు చేసిన ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్.. సీఎం విజయ్‌పై తమిళిసై సంచలన వ్యాఖ్యలు

తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌‌‌‌, ఆయన క్యాబినెట్‌లోని పలువురు మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్న ప్రముఖ యూట్యూబర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని అవమానించేలా ఆయన వీడియోలు, పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు స్వయంగా కేసు నమోదుచేశారు. అయితే, ఈ అరెస్ట్‌ను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం సహజమని, రాజ్యాంగం కల్పించిన హక్కులను విజయ్ కాలరాస్తున్నారని ఆరోపించాయి.