టీవీ ఆర్టిస్ట్ కొమురక్క అలియాస్ కొమురయ్యపై గురువారం షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్‌నగర్ సీఐ సీతారామ్ తెలిపిన ప్రకారం.. ఫరూఖ్‌నగర్ మండలం కాశీ రెడ్డిగూడ గ్రామానికి చెందిన శ్రీనాథ్ కొన్నాళ్లుగా కొమురయ్య వద్ద సైడ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు.