టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా!
IND vs AFG: లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు టాస్ పడింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మొదటగా ఫీల్డింగ్ తీసుకున్నాడు.