డాక్టర్ల నిర్లక్ష్యంతో.. స్టూడెంట్ చనిపోయిందని బంధువుల ఆందోళన.. గద్వాల ప్రభుత్వాస్పత్రిలో ఘటన

గద్వాల, వెలుగు: అపెండిసైటిస్​తో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వచ్చిన నీట్​ స్టూడెంట్​ ఇందు(16) శనివారం రాత్రి గద్వాల సర్కార్ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయింది.