డిగ్రీ కాలేజీకి 4 ఎకరాల జాగా మస్ట్... పట్టణాల్లో అయితే 4.. గ్రామాల్లో 8 ఎకరాలు తప్పనిసరి : సర్కారుకు విద్యా కమిషన్ సిఫార్సులు

హైదరాబాద్, వెలుగు: కనీసం గాలి, వెలుతురు సోకని అపార్ట్మెంట్లలో తరగతులు పెట్టి, విద్యార్థులకు జైలు తరహా పరిస్థితులను కల్పిస్తున్న కాలేజీలకు కళ్లెం వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ సర్కారుకు పలు కీలక సిఫార్సులు చేసింది