డీడీలు కట్టి మూడేండ్లయినా కరెంట్ ఇయ్యలే...కలెక్టర్కు నెన్నెల మండలం గంగారం రైతుల ఫిర్యాదు

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన 11 మంది రైతులు మూడేండ్ల క్రితం డీడీలు కట్టినా ఇప్పటివరకు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు.