డెడ్ బాడీ తరలించకుండా ఆందోళన
ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి ఘటనలో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారానికి చెందిన కుక్కల సారయ్య(78) మందారిపేటలోని ఓ ఆయిల్‌పామ్ తోటలో కూలీగా పనిచేస్తూ శనివారం అనుమానాస్పదంగా మృతిచెందాడు.
మే 25, 2026
2