డెబ్యూతోనే రికార్డుల వేట.. సచిన్, రోహిత్ సరసన చేరే ఛాన్స్ వైభవ్‌కు

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున పరుగుల సునామీ సృష్టించి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న భారత సరికొత్త బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేయడానికి (International Debut) రెడీ అయిపోయాడు.