డేరా బాబాకు 16వ సారి 30 రోజుల పెరోల్.. శిక్ష పడ్డ తొమ్మిదేళ్లలో 400 రోజులు బయటే!

రెండు దశాబ్దాల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. మరోసారి జైలు వెలుపలికి రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సాధ్విలపై అత్యాచారం కేసులో హర్యానాలోని సునారియా జైల్లో ఉన్న ఆయనకు.. ప్రభుత్వం తాజాగా 30 రోజుల పెరోల్ మంజూరు చేయడంతో మంగళవారం జైలు నుంచి విడుదల అయ్యారు. 2017లో శిక్ష పడిన నాటి నుంచి ఆయన తాత్కాలికంగా విడుదలవడం ఇది 16వ సారి కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.