డీలిమిటేషన్‌‌పై మూర్ఖపు ప్రచారం...రాహుల్, రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు: కిషన్‌‌ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.