రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కం వాటా 42 శాతంగా తేలింది. దీని వల్ల ఇప్పటికే ఉన్న ఎస్పీడీసీఎల్(దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ) వాటా 71 నుంచి 45 శాతానికి, ఎన్పీడీసీఎల్(ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ)వాటా 29 నుంచి13 శాతానికి పడిపోయాయి.