ముష్కిన్ చెరువు షెడ్లలోంచి వెళ్లిపోండి..10 రోజులు సమయం ఇచ్చిన హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం నార్సింగ్ విలేజ్‌కు సమీపంలోని ముష్కిన్ చెరువో  ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో తాత్కాలిక షెడ్డుల్లో ఉన్న వారు ఖాళీ చేసి వెళ్లాలని హైడ్రా అధికారులు బుధవారం ఆదేశించారు.