ఢిల్లీకి చంద్రబాబు.. రెండు రోజులు అక్కడే.. మరో శుభవార్త ఖాయమా?, టీడీపీకి మరో కీలక పదవి!

Chandrababu Two Days Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటూ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన బుధ, గురువారాల్లో సీఎం ఢిల్లీలోనే ఉంటారు. ఇవాళ ఢిల్లీలో జరిగే ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే నీతి ఆయోగ్‌ 11వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరవుతారు.చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరి అమరావతి చేరుకుంటారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.