15 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు.. పేరెంట్స్ అంతా అలెర్ట్ అవ్వాల్సిన విషయం..
ఏలూరులో మొబైల్, ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనానికి బానిసైన 15 ఏళ్ల బాలుడు చదువుకు దూరమై తల్లిదండ్రులపైనే దూకుడుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. రాత్రంతా గేమ్స్ ఆడుతూ, పగలంతా నిద్రపోతూ పాఠశాలకు వెళ్లడం మానేసిన బాలుడిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కౌన్సెలింగ్ చేసి డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు.
జూన్ 10, 2026
0