ఢిల్లీలో బైకర్ విషాద ఘటన..పది నిమిషాల్లో వస్తానన్నాడు..యానివర్సరీ డే కేక్ రెడీగా ఉంది..ఇంతలోనే

అయినా కమల్ ఇంటికి రాలేదు.. చుట్టు పక్కల వెదికాం..పార్కులు వెదికాం..రాత్రంతా వెదుకుతూనే ఉన్నాం.. మా దురదృష్టం తెల్లవారు తుండగానే..విషాదకరమైన వార్త విన్నాం..ఢిల్లీలో రోడ్డుపై గుంతలోపడి మృతిచెందిన బైకర్ కమల్‌ను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.