ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో తెలంగాణలో పబ్లిక్ స్కూల్స్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.