70.40 లక్షల మంది రైతులకు అందిన భరోసా..రూ. 8,759.60 కోట్లు జమ

రైతు భరోసా పథకం అమలులో భాగంగా ప్రస్తుత వానాకాలానికి 70.40 లక్షల మంది రైతులకు రాష్ట్ర సర్కారు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇప్పటివరకూ మొత్తం1.45 కోట్ల ఎకరాలకుగాను ఎకరానికి రూ.6 వేల చొప్పన రూ.8,759.60 కోట్ల నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.