తొక్కిసలాట జరగగానే ఎందుకు వెళ్లిపోయినవ్?..టీవీకే చీఫ్, నటుడు విజయ్పై మద్రాస్ హైకోర్టు ఫైర్

చెన్నై: తమిళనాడులోని కరూర్​లో గత వారం తొక్కిసలాట ఘటన సందర్భంగా టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ వ్యవహరించిన తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడింది.