తాగునీరు వృథా చేస్తే జరిమానాలు : నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఎల్​నినో ఎఫెక్ట్​తో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని నిజామాబాద్​ కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు.