వ్యాన్ ఢీకొని ఆర్టీఏ కానిస్టేబుల్ కు గాయాలు.. ట్రాక్టర్ ను ఆర్టీఏ ఆఫీస్ కు తరలిస్తుండగా ఘటన

ఖమ్మం టౌన్, వెలుగు : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని ఆర్టీఏ ఆఫీస్ కు తరలిస్తున్న క్రమంలో ఓ వ్యాన్ ఢీకొట్టడంతో ఆర్టీఏ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం ఖమ్మం ప్రకాశ్ నగర్ లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... జిల్లా రవాణా శాఖ అధికారి జేఎన్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం తెల