తిమ్మాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇంటి కోసం ఆందోళన

తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్​ గ్రామానికి చెందిన గండికోట సునీత దంపతులు రెండు రోజులుగా పంచాయతీ ఆఫీస్‌‌‌‌లోనే ఉంటున్నారు.