తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి

Gen Z women Travelers: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీర్థయాత్రలు, వారాంతపు ప్రయాణాల కారణంగా బస్సు బుకింగ్‌లు 22% మేర పెరిగాయని రెడ్‌బస్ వెల్లడించింది. 18-30 ఏళ్ల వయస్సు గల ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణిస్తుండగా, మహిళా బుకింగ్‌లలో 48% వాటాతో జెన్-జీ యువతులు ముందంజలో ఉన్నారు. తిరుపతి యాత్రల డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.