తిరుమల శీవారి భక్తులకు అలర్ట్.. ఆగ‌స్టు నెల దర్శన కోటాపై అప్డేట్

TTD Update : తిరుమల శ్రీవారి ఆగస్టు నెల దర్శన కోటాపై భక్తులకు అప్డేట్ వచ్చింది. టీటీడీ ఈనెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.