తెలంగాణలో ఎండల తీవ్రత : వడదెబ్బకు 16 మంది మృత్యువాత - హీట్ వేవ్‌పై సర్కార్ అలర్ట్..!

Telangana Heat Wave Alert : వడగాల్పుల కారణంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఇప్పటివరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం…. వడగాల్పులపై తీవ్ర అప్రమత్తత ప్రకటించింది.