తెలంగాణలో కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారికి పండగే.. 2% అదనపు పన్ను రద్దు!

Telangana Govt No Extra Tax For Second Vehicle: తెలంగాణలో వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి 2శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేసేవారు 2శాతం అదనపు లైఫ్‌ట్యాక్స్ చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.. ఇకపై ఊరట దక్కనుంది.