తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం.. నారా లోకేష్‌కు కొత్త పదవి.. మహానాడులో కీలక వ్యాఖ్యలు

మహానాడు సందర్భంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కొత్త పదవి వచ్చిందని.. పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావడంతోపాటు.. .. అటు అండమాన్‌లోనూ పార్టీని బలోపేతం చేయాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే స్థానిక నేతలను కలిసి మాట్లాడుతానని లోకేష్ స్పష్టం చేశారు.