తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు

తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. బుధవారం (మే 27) కరీంనగర్‌, హైదరాబాద్‌లోని పలువురు ఇసుక, గ్రానైట్‌ వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలలో ఈ తెడీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.