తెలంగాణలో వడదెబ్బతో 16 మంది మృతి.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి అత్యవసర ఆదేశాలు

తెలంగాణలో ఎండ తీవ్రత, వడగాల్పులపై మంత్రి పొంగులేటి సమీక్షించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.