తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ సూపర్ :మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా

బంజారాహిల్స్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) తరహాలోనే తమ రాష్ట్రంలోనూ అత్యాధునిక ‘టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్’ ఏర్పాటు చేస్తామని మేఘాలయ సీఎం  కాన్రాడ్ కె సంగ్మా అన్నారు. ప్రజా భద్రత, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రభుత్వం అధునాతన టెక్నాలజీని వినియోగిస్తోందని అభినందించారు.