తెలంగాణ పురపోరులోకి జనసేన! పవన్‌ ప్రచారం ఎవరికి ప్లస్..? ఎవరికి మైనస్?

తెలంగాణ రాజకీయాల్లోకి పవన్‌ ఎంట్రీ కొత్తకాదు. ఆయన ప్రచారమూ కొత్తకాదు. ఇటీవల కొండగట్టు అంజన్న సన్నిధిలో.. టీటీడీ నిధులతో భారీ అభివృద్ధి కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు వస్తున్న ఎంట్రీ ప్రత్యేకమైంది కాబట్టే.. పవన్‌పై తమదైన స్టయిల్‌లో ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నట్టు తెలుస్తోంది.