తెలంగాణ విద్యా విధానంపై 11 వర్కింగ్ కమిటీలు

తెలంగాణ విద్యావిధానం రూపకల్పన కోసం పలు కమిటీలను సర్కారు ఏర్పాటు చేసింది. వివిధ అంశాలపై స్టడీ రిపోర్టు ఇవ్వాలని 11 వర్కింగ్ కమిటీల ను నియమించింది.