తాలిపేరు ఎడమ కాల్వను బాగుచేయండి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాల్వను బాగు చేయాలని ఇరిగేషన్ ఇంజనీర్లను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఆయన శుక్రవారం దుమ్ముగూడెం మండలం వీరభద్రాపురంలో తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాల్వను పరిశీలించారు.