నారాయణపేట: పంద్రాగస్టు లోపు ఐడీఓసీ భవన నిర్మాణం పూర్తి కావాలి

ఆగస్టు 15 నాటికి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.