నాగర్ కర్నూల్: 8 మంది అంగన్‌‌వాడీ సిబ్బంది తొలగింపు

విధులకు హాజరుకాని మూడు ప్రాజెక్టుల్లో 8 మంది అంగన్‌‌వాడీ సిబ్బందిని సేవల నుంచి తొలగిస్తున్నట్టు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.