తొలిరోజు 95.1 శాతం చిన్నారులకు పోలియో చుక్కలు

రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి అనుహ్య స్పందన లభించింది. తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.