త్విశాకు బైపోలార్ డిజార్డర్.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు చెప్పిన భర్త..

త్విశా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. నిన్న (సోమవారం) సీబీఐ అధికారులు భోపాల్ వెళ్లారు. త్విశా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌పై ఎఫ్ఐఆర్‌ను రీరిజిస్టర్ చేశారు. దాదాపు 10 గంటల పాటు సీబీఐ అధికారులు సమర్థ్‌ను విచారించారు.