ఘోర విషాదం.. 11 కు చేరిన మృతుల సంఖ్య

కర్ణాటక భట్కల్‌ లో కాళీనట్టి వాగు ముఖద్వారం వద్ద గుల్లలు ఏరుతుండగా హై టైడ్‌ కు ఒకే కుటుంబంలోని 8 మందితో సహా 11 మంది మునిగి మరణించారు. మరో ముగ్గురికోసం రెస్క్యూ అపరేషన్ కొనసాగుతోంది